అష్టాదశ శక్తిపీఠాల‌ వివరాలు (Telugu)

Your Ad Here

Wednesday, January 28, 2009

అష్టాదశ శక్తిపీఠాల‌ వివరాలు ఆదిశంకరాచార్యులు వ్రాసిన క్రింది పద్యాల నుండి సంగ్రహించబడినవి.

లంకాయాం శాంకరీ దేవి , కామాక్షి కాంచికా పురే /
ప్రద్యుమ్నే శృంఖలా దేవి , చాముండా క్రౌంచ పట్టణే //

అలంపురే జోగులాంబా , శ్రీశైలే భ్రమరాంబికా /
కొల్హాపురే మహాలక్ష్మి , మాహుర్యే ఏకవీరికా //

ఉజ్జయిన్యాం మహాకాళి , పీఠికాయాం పురుహూతికా /
ఓఢ్యాణే గిరిజా దేవి , మాణిక్యా దక్షవాటికే //

హరి క్షేత్రే కామరూపి , ప్రయాగే మాధవేశ్వరి /
జ్వాలాయాం వైష్ణవి దేవి , గయా మాంగల్య గౌరికా //

వారణాశ్యాం విశాలాక్షి , కాశ్మీరేతు సరస్వతి /
అష్టాదశ శక్తిపీఠాని , యోగినామపి దుర్లభం //

సాయంకాలే పఠేన్నిత్యం , సర్వ శతృ వినాశనం /
సర్వరోగ‌ హరం దివ్యం , సర్వ సంపత్కరం శుభం //

అష్టాదశ శక్తిపీఠాల స్థానాలను చూడడానికి అష్టాదశ శక్తిపీఠాల మ్యాపు ని దర్శించండి

అష్టాదశ శక్తిపీఠాలు :

భ్రమరాంబ / శ్రీశైలం
[ ఆంధ్రప్రదేశ్ ]
మహాకాళి / ఉజ్జయిని
[ మధ్యప్రదేశ్ ]
జోగులాంబ / అలంపూర్
[ ఆంధ్రప్రదేశ్ ]
ఏకవీర / మాహూర్
[ మహారాష్ట్ర ]
మాణిక్యాంబ / ద్రాక్షారామం
[ ఆంధ్రప్రదేశ్ ]
మహాలక్ష్మి / కొల్హాపూర్
[ మహారాష్ట్ర ]
పురుహూతికా / పిఠాపురం
[ ఆంధ్రప్రదేశ్ ]
గిరిజ‌ / బిరజ‌
[ ఒరిస్సా ]
కామరూపిణి / గౌహతి
[ అస్సాం ]
శాంకరి / త్రింకోమలి
[ శ్రీలంక ]
మంగళ గౌరి / గయ‌
[ బీహార్ ]
కామాక్షి / కంచి
[ తమిళనాడు ]
వైష్ణవి / జ్వాలాముఖి
[ హిమాచల్ ప్రదేశ్ ]
శృంఖ‌ల
[ పశ్చిమ బెంగాల్ ]
సరస్వతి / శారిక / శ్రీనగర్
[ జమ్ము & కాశ్మీర్ ]
మాధవేశ్వరి / లలిత / ప్రయాగ / అలహాబాద్
[ ఉత్తరప్రదేశ్ ]
చాముండేశ్వరి / మైసూర్
[ కర్ణాటక ]
విశాలాక్షి / వారణాశి
[ ఉత్తరప్రదేశ్ ]




Your Ad Here

2 comments:

Anonymous,  September 14, 2011 at 4:40 AM  

Thanks to Venkata Siva Rajesh Garu, for posting this valuable information.

K S R C Murthy, Dammapeta 507306,  February 27, 2013 at 12:24 AM  

thanks to venkata siva rajesh garu, for posting this valuable information

Post a Comment

Hows that?

  © Blogger template The Beach by Ourblogtemplates.com 2009

Back to TOP